Tuesday, 18 March 2014

భద్రాచలం ( Badrachalam )

బద్రాచలం మనందరికీ తెలిసిందే త్రేతాయుగం లో శ్రీ రాముడు వనవాసం చేసేటప్పుడు మన బద్రాచలం అడవులకి వచి ఇక్కదే చాలా కాలం ఉన్నారు సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళింది కూడా ఇక్కడనుండే
.విజయవాడ నుండి బద్రాచలం 186 కిలోమీటర్లు దూరం లో ఉంది. బద్రాచలం ఊరు చాలా బాగుంటుంది చుట్టూ గోదావరి నది ప్రవహిస్తూ ఊరికి అందాన్ని తెచ్చిపెట్టింది ఇక్కడ శ్రీ రాముని గుడివల్లే ఈ ఊరికి ఇంత పేరు వచ్చింది ఈ గుడిని శ్రీ రామదారు కట్టించ్చాడు అదీ మనందరికీ తెలిసిందే. బద్రాచల గుడి తోపాటు ఇక్కడికి దగ్గరలో అదవ్వుల్లో ఉన్నా పర్ణశాల మరియూ కిన్నేరసాని డ్యం చూడవలసిన ప్రదేశాలు ప్రతీ శ్రీరామ నవమికీ ఇక్కడికి ఒక్క ఆంద్రప్రదేష్ నుండే కాక వివిద రాష్ట్రాల నుండీ కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. అల నాటి సీతారములు ఇక్కడ తిరిగిన ఆనమాళ్ళూ ఇక్కడ ఉన్నాయి.


మీ కోసం కొన్ని ఫోటోస్























No comments:

Post a Comment