యాగంటి ఇది ఒక ఊరి పేరు మన భ్రమ్మంగారి చరిత్రలొ చెప్పిన ఒక విషయానికి ఈ ఊరికి సంభందం ఉంది అదెమిటంటే కలియుగాంతం నంది లేచి కాలు దువ్వి రంకె వేస్తుందని భ్రమ్మం గారు చెప్పిన విషయం కాలజ్ఞ్యనం లో ఉంది
ఆ నంది ఈ ఊరిలోనే ఒక శివాలయం లో ఉంది ఆ నంది ప్రతిష్టించిన రోజునుండీ ప్రతీ సంవత్సరం పెరుగుతూ ఇప్పటికి మన నిజమైన ఎద్దు సైజ్ లొకి వచ్చింది. అన్ని శివాలయాలలో నంది ఉంటుంది కాని అది పెరగదు. ఈ శివాలయం లొ నంది మాత్రం సంవత్సరానికి రెండు అంగుళాలు చప్పున పెరుగుతుంది.
ఈ ఊరు నంద్యలకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది అన్ని రకాల వెహికిల్స్ వెళ్ళటానికి అనువైన రోడ్ సదుపాయం కూడా ఉంది మీరు కాళీ సమయం చూసుకుని ఇక్కడికి వెళ్ళి ఈ పెరిగే నందిని చూసి రండి

No comments:
Post a Comment