Monday, 10 March 2014

పిట్టల చేరువు ( kolleru birds )

ఆంద్రప్రదేష్ కృష్టా జిల్లా ఆటపాక విలేజ్ పక్కన పిట్టల చెరువు అన్న ప్లేస్ లోకి విదేశాల నుండి 200 రకాల పక్షులు వచ్చి ఇక్కడ కొంతకాలం ఉండి వాటి సంతానాన్ని అబివృద్దీ  చేసుకుని తిరిగి వాటి ప్రదేశాలకు వెళ్ళి పోతాయి
ఈ పక్షులు ప్రతీ సంవత్సరం సీతాకాల సమయం అనగా అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకూ కొల్లేటి చేపలని వేటాడి తింటూ మన పిట్టల చేరువు లో సందర్శకుల కనుల విందు చేస్తూ వుంటాయి ఇక్కడికి వచ్చినవారు సరదాగా తిరగటనికి బోట్స్ కూడా ఏర్పాటు చేసారు. కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుండి వచ్చి కొంతకాలం ఉండి వాటి పిల్లల్ని తీసుని ఎక్కడినుండి వచ్చాయో అక్కడికే మళ్ళీ వెళ్ళి పోతున్నయంటే నిజంగా గ్రేటేకదా?

మీకోసం మన అథిది పక్షుల ఫోటోస్

















No comments:

Post a Comment