Tuesday, 18 March 2014

మన ఇండియా లొ యు.ఫ్.ఓ (ఏలియన్ వెహికిల్స్)

మన ఇండియా లొ 8 సార్లు యు.ఫ్.ఓ (ఏలియన్ వెహికిల్స్) కనిపించినవి మన హైదరాబాద్ లో కూడా రెండు సార్లు కనిపించాయి
http://en.wikipedia.org/wiki/UFO_sightings_in_India

ఉత్తర అమెరికాలో ఒక సిటీ లో ఒక కార్ లిమిట్ దాటి స్పీడ్ వెళుతుంది అది ఒక ట్రాఫిక్ పోలీస్ చూసి దానిని పట్టుకోవడానికి దానిని ఫాలో అయ్యాడు అలా అలా సిటీ దాటి వచేశాడు ఆ కార్ అతనికి దొరకలేదు కాని సిటీ దాటి కొంతదూరం వచ్చిన వెళ్ళాకా రోడ్ కు కొంచెం దూరం లో ఒక వెహికిల్ ఆగి కనిపించింది. అలాంటి వెహికిల్ ని అతనెప్పుడూ చూడలేదు దూరంగాఉండి దానిని అబ్జర్వు చేశాడు దాని దగ్గరలో ఒక 5 సంవత్సరాల వయసు ఉన్న పిల్లవాడిలా ఇద్దరు తిరుగుతున్నారు ఆ ట్రాఫిక్ పోలీస్ కి ఏదో అనుమాన వచ్చి హెడ్కొర్టర్కి ఇంఫాం చేద్దాం అని వైర్లెస్ ఆన్ చేశాడు వెంటనే ఆ వెహికిల్ బయట తిరుగుతున్న ఇద్దరూ దానిలోకి వెళ్ళటం ఆ వేహికల్ ఆకాశం లోకి వెళ్ళిపోవడ వెంట వెంటనే జరిగిపోయాయి ఈ విషయం హెడ్కొర్టర్కి తెలియ చేసిన వెంటనే అక్కడికి వచ్చి ఆ వెహికిల్ ఆగిన చోట పర్రీక్షలు చేస్తే ఉరేనియం పరసెంటేజ్ దొరికిందంట దీనిని పట్టి చూస్తే అక్కడ విశ్వం లో తిరిగే ఎదో వస్తువు అక్కడ చాలా సేపు ఉంచారని నిర్దారించారు. అంటే ఆ ట్రాపిక్ పోలీస్ చూసింది ఏలియన్ వెహికల్ అని ఇథను హెడ్కొర్టర్కి తెలియ చేయటానికి వైర్లెస్ ఆన్ చేసిన సిగ్నల్ వాళ్ళకి తెలిసిపోయి వెంటనే అక్కడినుండి వెళ్ళి పోయారని అర్దం అవుతుంది 

ఎలాంటి విషయాలు చాలా చాలా జరుగుతున్నయి కొన్నే బయటకి వస్తున్నాయి

ఇంతకీ ఏలియన్స్ మనతో ఫ్రెండ్షిప్ చేయడానికి వస్తున్నారా లేక మన భూమిని ఆక్రమించుకోవడానికి వస్తునారా ??

ఈవిషయ్యల గుతించి ఇంకా కావలంటే ఈ లింక్ చూడండి

http://en.wikipedia.org/wiki/List_of_reported_UFO_sightings

No comments:

Post a Comment