Tuesday, 18 March 2014

వైజాగ్ షిప్ యార్డ్ ( vizag ship yard )

వైజాగ్ డాక్ యార్డ్ లోకి పర్మీషన్ తీసుకోవచ్చు ప్రతీ రోజు మద్యానం 3 గటల నుండీ సాయంత్రం 7 గంటల వరకూ పర్మిషన్ పాస్ ఇస్తారు మన బైక్ అండ్ కార్ లు గేట్ దగ్గరే వదిలేసి నడిచి వెళ్ళాలి. అక్కడనుండి
మినిమం 1 కిలోమీటర్ లోపలికి మనం షిప్ దగ్గరకి వెళతాం అక్కడ షిప్ లోనుండి మెటీరియల్స్ దిపడానికి చాలా పెద్ద పెద్ద క్రేన్లు ఉన్నయి దాని పక్కన మనం చీమ లా ఉనాం. ఆ క్రేన్లు షిప్ లోనుండి వచిన రా మెటీరియల్ ని పట్టుకు ఒక లారీ దిపుతుంది అది చూసినతరవాత షిప్ దగ్గరకి వెళ్ళాం బలే ఉంది ఒద్దుకు వచ్చిన షిప్ ని చూసేసరికి చలా ఆనదం అనిపించింది షిప్ పైకి ఎక్కటానికి చిన్న మెట్ల వంతెన ఉంది దానికి సపోర్ట్ కు ఒక తాడు ఉంది. దాని మీదనుండే మనం షిప్ లోకి ఎక్కాలి. సపోర్ట్ కోసం ఆ తాడుని పట్టుకునామా ఇంక అంతే మన చేతికి తారు అంటుకుని పోతుంది. ఇంక మనల్ని అంది వదలదు మనం ఎవ్వరినీ పట్టుకోలెం అందుకే ఎక్కడా చేతులు పెట్టకుండా పైకి ఎక్కాలి షిప్ ఎక్కిన తర్వాత ఆ షిప్ కి సంభందించిన కేప్టెన్ అండ్ చాలా మంది కేప్టేన్ అసిస్టెంట్లు ఉంటారు వాళ్ళలి మన లేటర్ చూపించాలి వాళ్ళు మనల్ని లోపలికి తీసుకుని వేళ్ళీ షిప్ అంతా చూపిస్తారు.ఇప్పటి వరకూ ఎక్కినదాని నుండీ మళ్ళీ ఐదు అంతస్తులు ఎక్కాలి అప్పటికి మనం షిప్ పైబాగానికి చేరుకుంటాం.షిప్ అంతా సెంట్రలైజ్డ్ ఏ.సీ చాలా కూల్ గా ఉంది. షిప్ మెటీరియల్ దింపేటప్పుడు ఒడ్డున ఆగిపోతుంది కదా అప్పూడు షిప్ లోకి కావలసిన కరెంట్ గెనరేటర్ నుందీ తీసుకుంటారు అది కూడా షిప్లోనే ఉంది అదికూడా చాల పెద్దది 30 అడుగుల ఎత్తు ఉంటుంది మరీ ఎంత పెద్ద షిప్ కి కరెంట్ ఎవ్వాలంటే ఆమత్రం ఉండాలి కదా.  షిప్ కాక్పిట్ లోకి తీసుకుని వేళ్ళీ అంత చాలా బాగా మనకి అర్దం అయ్యేటట్టుగా చెపుతారు మన కెమేరాలు షిప్ లొ వాడ వచ్చు  అక్కడ ఫోటోస్ దిగ వచ్చు.షిప్లో తిరుగుతున్నప్పుడు మనకి డ్రింక్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ ఇస్తారు మనకి కావలసినన్ని తీసుకోవచ్చు.ఇది నిజంగా ఒక మెమరబుల్ ఈవెంట్

మీకోసం కొన్ని ఫోటోస్











No comments:

Post a Comment