Monday, 10 March 2014

మారేడుమిల్లి ( maaredumilli )

మారేడుమిల్లి రాజమండ్రి నుండీ 84 కిలోమీటర్ల దూరం లొ ఉంది బద్రాచలం అడువులలో ఉందీ ఊరు ఇది ఒక అద్భుతమైన ప్రకృతి సౌందర్యాల ఒడిలో ఉన్న ఊరు రంపచోడవరం మీకు గుర్తువుందా మన మన్యం వీరుడు అల్లూరి సీతారమరజు గారి టైం లో మంచి పేరుపొందిన ఊరు.
మన మారేడుమిల్లి రంపచోడవరానికి 12 కిలోమీటర్ల దూరం.మారేడుమిల్లి లో నాలుగు వ్యు పొఇంట్స్ ఉన్నాయి. ఇది ఒక డీప్ ఫారేస్ట్ కాబట్టి మనకు వెళ్ళే దారిలో అడవి జంతువులు కనిపిస్తాయి అడవి దున్నలు, జింకలు,నెమళ్ళు,అడవి కోళ్ళు,దుప్పేలు,అడవి పందెలు, ఎలుగుబంటెలు, చిరుతపులులు,పెద్దపులులు,ఇంకా చాలా రకాల పక్షులు మనకి కనిపిస్తాయి. వీటిలో పులులు చాలా అరుదుగా కనిపిస్తాయి. వాటిని చూడలంటే మారేడుమిల్లి నుండీ ఒక ఐదు కిలోమీటర్ల దూరం వెళితే అక్కడ టైగర్ స్పాట్ ఉంది అక్కడ అడివిలోకి వేళితే కనిపిస్తాయి అక్కడ పులి గాండ్రింపులు కూడా మనం వినవచ్చు. ఇంక ఇక్కడ స్పేషల్ వటకం బేంబో చికేన్. ఎదురు గెడ బొంగులో చికేన్ వేసి మంటలో కాలుస్తారు 5 స్టార్ హోటల్ లోకూడా ఇలాంటి టేస్ట్ రాదు అంత బాగుంటుంది ఒక్క చుక్క ఆయల్ లేకుండా వండే వంట ఇది మీరు వెళితే తప్పకుండా తినండి. ఇక్కడ క్రొకోడయిల్ స్పాట్ కూడా ఉంది పాములేరు వాగు లో ఇవి ఉంటాయి ఇక్కడ స్త్నానాలు నిషేదించారు ఎందుకో మీకు తెలుసుకదా?

మీకోసం ఇక్కడ ప్రకృతి అందాలు కొన్ని ఫోటోస్






















No comments:

Post a Comment