గుబ్బల మంగమ్మ గుడి ఇది జంగారెడ్డిగూడెం నుండి 24 కిలోమీటర్స్ దూరంలో బుట్టయిగుడెం అటవిప్రాంతం లో ఉంది ఇక్కడకి వెళ్ళటానికి రోడ్ సదుపాయం కలదు మన ఓన్ వెహికిల్స్ లోనే వెళ్ళ వఛ్ఛు
ఇక్కడ గుబ్బల మంగమ్మ తల్లి చాల మహిమ కల దేవత కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడకి వచ్చేవారందరికీ నమ్మకం
ఈ గుడి అడివి మద్యలో ఉండటం వల్ల ఇక్కడ ప్రకౄతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది గురువారం ఆదివారం ఇక్కడికి చాల మంది వచ్చి రోజంతా ఈ అటవీ వాతావరణం లో గడిపి వెళతూ ఉంటారు
ఇక్కడకి 7 కిలోమీటర్ల దూరంలో దొరమామిడి డ్యాం ఉంది. ఈ డ్యం ఎర్రకాలువ మీద నిర్మించబడింది గుబ్బల మంగమ్మ గుడికి వచ్చిన వారు డ్యం దగ్గరకి కూడా వెళుతూ ఉంటారు
మీకోసం గుబ్బల మంగమ్మ గుడి ఫోటోస్

No comments:
Post a Comment