అరకు లోయ అందరూ వినే ఉంటారు కాని అక్కడ చూడ వలసిన ప్రదేశాలను చూడకుండానే తిరిగి వచ్చేస్తుంటారు తెలియక కొంత మంది తెలిసినా టైం లేక కొంత మంది ఆ తెలియని వాళ్ళ కోసమే నా ఈప్రయత్నం
ఆరకు లోయ విశాకపట్ణానికి 116 కిలోమీటర్ల దూరం లో ఉంది దీనికి రైలు రోడ్డు మార్గాలు ఉన్నాయి. రైలు ఐతే ఉదయం 5.40 నిముషాలకి విశాకపట్నం స్టేషన్ నుండీ బయలు దేరుతుంది ఈ ప్రయాణం ఒక అద్భుతమైన అనుబూతి ఎస్.కోట అనే ఊరినుండి అందమైన లోయలు మనకి కనిపిస్తాయి 54 గ్రుహల్లోనుండి రైలు వెళుతుంది అలా గ్రుహల్లోకి వెళ్ళేటప్పుడు ఒక్కసారే చీకటి వస్తుంది ఆ టైంలో పెద్ద వాళ్ళు చిన్న వాళ్ళూ కూడా అరుస్త్తూ ఎంజాయ్ చేస్తారు చ్దయం 11.30 నిముషాలకి అరకు వేలీ లో ట్రైన్ ఆగుతుంది ఆతరవాత పదినిముషాలలో అరకు స్టేషన్ లో ఆగుతుంది.
అరకు ళొ 300 నుండి 10000 వరకూ వివిద రకాలలో రూంస్ దొరుకుతాయి.
అరకు లో చూడ వలసిన ప్రదేశాలు
1.ట్రైబుల్ మ్యుజియం ( అరకు వేలీ సెంటర్ )
2.దాని పక్కనే ఉన్న వ్యు పోయింట్ (అరకు వేలీ స్నెటర్ )
3.పద్మాపురం గార్డెన్స్ ( అరకు టౌన్ చివర )
4.చాప్రాయి ( పాడేరు వెళ్ళే రూట్ లో ) 15
5.రణదలా వాటర్ ఫాల్ ( పద్మాపురం గార్డెన్స్ దగ్గర ) 3
6.అనంతగిరి వాటర్ ఫాల్ ( ఎస్.కోట కు వచ్చే దారిలో అనంతగిరి ఊరిలో )
7.అనంతగిరి కాపీ ప్లాంటేషన్ ( ఎస్.కోట కు వచ్చే దారిలో అనంతగిరి ఊరిలో )
8.మత్య గుండం ( పాడేరు నుండి 13 కిలోమీటర్లు )
9.బొర్రా గ్రుహలు ( ఎస్.కోట కు వచ్చే దారిలో ) 40
10.కటికి వాటర్ ఫాల్ ( బొర్రా నుండీ )
11.జంగిల్ బెల్స్ ( అరకు నుండీ )
12.దింసా డ్యన్స్ (అరకు వేలీ )
13.వింటర్ సీజన్ లో యెల్లో ఫ్లవర్స్ ( రోడ్ పక్కన పొలాల్లో కొండల మీద )
ఇంకా మీరు ఎటుచూస్తే అటు ఒక సీనరీ కనిపించడం అరకు స్పెషల్
అరకు వెళ్ళేటప్పుడు ట్రైన్ లో వచ్చేటప్పుడు రోడ్ వే లో బెటర్ ఇలా చేస్తే అన్నీ కవర్ అవుతాయి
No comments:
Post a Comment